Video Player is loading.

Up next


Coffee Over Rs .7,000, Tea at Rs .5000 | North Korea's Dire Food Crisis

shoaib_0054
shoaib_0054 - 123 Views
14
123 Views
Published on 21 Jun 2021 / In People and Blogs

ఉత్తర కొరియాను.. పెను ఆహార సంక్షోభం చట్టుముట్టింది. అంత ర్జాతీయంగా ఆంక్షలు, కరోనా కారణంగా చైనాతో సరిహద్దులు మూసివేయడం... గత ఏడాది టైఫూన్లు, వరదలకు పంటలు తీవ్రంగా దెబ్బతినడం ఉత్తర కొరియాకు....... శరాఘాతంగా మారాయి. దేశంలో ఆహార సంక్షోభం నెలకొందని స్వయంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల అంగీకరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఐక్యరాజ్యసమితి వ్యవసాయ విభాగం నివేదిక ప్రకారం ఉత్తరకొరియాలో ఆహారనిల్వలు రెండు నెలలకు మాత్రమే సరిపోతాయి.

#LatestNews
#EtvTelangana

Show more
1 Comments sort Sort by

Dave the Revered
Dave the Revered 3 years ago

You don't say

Reply   thumb_up 0   thumb_down 0
Show more

Up next